వావ్.. ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా..

 కొబ్బరిలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌ విటమిన్‌ బి పుష్కలంగా ఉంటాయి.

జీర్ణ ప్రక్రియ మెరుగుదలకు ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఉదయం టిఫిన్లకు బదులు అప్పుడప్పుడూ ఎండుకొబ్బరిని తినే అలవాటు చేసుకోవడం మంచిది 

కొబ్బరి వల్ల మెదడు, గుండె పనితీరు మెరుగుపడుతుంది

 కొబ్బరిని తరచూ తీసుకోవడం  వల్ల ఒత్తిడి తగ్గి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది

 రక్తహీనతను దూరం చేసి హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది