జుట్టును ఒత్తుగా
పెంచే పండ్లు ఇవే..!
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీల్, రాస్ప్ బెర్రీస్ ఇలా బెర్రీలలో విటమిన్ సి, యాంటీఆక్సిడంట్స్ అధికంగా ఉంటాయి.
బెర్రీస్ లోని పోషకాలు జుట్టు కుదుళ్ళను దెబ్బతినకుండా రక్షించడంలో సహకరిస్తాయి.
అవకాడోలో విటమిన్ ఇ ఉంటుంది. దీనితో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి.
బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది తల చర్మాన్ని, జుట్టు పోషణను రక్షిస్తుంది.
బొప్పాయి చుండ్రును తగ్గిస్తుంది.
నేరేడు పండు రోజూ తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి.
Related Web Stories
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా..
ఉదయాన్నే కొత్తిమీర నీళ్లు తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..
తేనెలో పసుపు కలుపుకుని తింటే కలిగే బెనిఫిట్స్!
జలుబుతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో త్వరగా ఉపశమనం..