బొప్పాయి గింజలతో
జీర్ణం సులభం..
బొప్పాయి గింజలు జీర్ణాశయాన్ని
ఆరోగ్యంగా ఉంచుతాయి
జీర్ణసంబంధ సమస్యలకు
కారణమయ్యే హానికర
బ్యాక్టీరియాను ఇవి
బయటకు పంపేస్తాయి
నెలసరి సమయంలో
వేధించే పొత్తికడుపు
నొప్పిని బొప్పాయి
గింజలు తగ్గిస్తాయి
కండరాలు పట్టేసినప్పుడు
ఈ గింజలు తింటే
ఊరట లభిస్తుంది
వీటిలోని యాంటీ
ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ను
తొలగిస్తాయి
జలుబు, దగ్గు వంటి
చిన్నచిన్న అనారోగ్యాల
నుంచి రక్షణనిస్తాయి
ఈ గింజల్లో పీచు ఎక్కువ.
ఇది జీర్ణక్రియను వేగవంతం
చేసి బరువు తగ్గడంలో
దోహదపడుతుంది
Related Web Stories
కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!
ఉదయం పూట చక్కని సంగీతం వింటే.. ఈ అద్భుతాలు జరుగుతాయి..
ఈ పండ్ల తొక్కలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి..
ఒక కిడ్నీతో జీవించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..