ఈ టిప్స్ పాటిస్తే ఆఫీసులో కూర్చునే బరువు తగ్గొచ్చు
మీరు కూర్చునే డెస్క్ దగ్గర వాటర్ పెట్టుకోండి.. ఎక్కువగా నీళ్లు తాగడం మంచిది
బయటి ఆహారం కాకుండా ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ మాత్రమే తినండి
ఎక్కువ క్యాలరీలు ఉండే ఫుడ్ ఐటమ్స్ జోలికి అస్సలు పోవద్దు
ఫ్రూట్స్, నట్స్ వంటి హెల్తీ స్నాక్స్ మాత్రమే తీసుకోండి
వర్క్ మధ్యలో బ్రేక్ తీసుకుంటూ అటూ.. ఇటూ నడవండి
డెస్క్ దగ్గర తినడం మానేస్తే మంచిది
అదే పనిగా కాకుండా.. ఆకలైనప్పుడు మాత్రమే తినాలి
నెమ్మదిగా తినడం మంచిదంటున్న వైద్యులు
Related Web Stories
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి..
వడదెబ్బ తగిలిందని ఎలా తెలుసుకోవాలి..?
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తీసుకోవాలి?
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బెనిఫిట్స్ ఇవే ..!