రోజూ ఒక చింతకాయ తినండి చాలు..

ఇందులోని కార్బోహైడ్రేట్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడతాయి.

లివర్‌ పాడవకుండ కంట్రోల్‌ చేయడంలో  కూడా చింతకాయ సహాయపడుతుంది 

 చర్మాన్ని మృదువుగా,  కాంతివంతంగా మార్చడంలో చింతకాయ ఉపయోగపడుతుంది. 

 ఇందులోని ఫైబర్‌ కంటెంట్ బరువు  తగ్గడంలో తోడ్పడుతుంది.

రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను  తగ్గించడంలో చింతకాయలోని ఫైబర్‌ ఉపయోగపడుతుంది.

  గుండెకు రక్త సరఫరా మెరుగవుతుంది  ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో తోడ్పడుతుంది

కంటిచూపును మరింత   మెరుగుపడుతుంది