ఈ నాలుగు రకాల విత్తనాలు
తింటే చాలు.. జుట్టు వద్దన్నా
పెరుగుతూనే ఉంటుంది..!
అవిసె గింజల్లో ఒమేగా-3
ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.
ఇవి జుట్టు స్కాల్ప్ ఆరోగ్యంగా
ఉంచడం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సాయపడతాయి.
గుమ్మడి గింజల్లో జుట్టు పెరుగుదలకు
మేలు చేసే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
ఈ గింజలు జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
మెంతి గింజల్లో నికోటినిక్ యాసిడ్, లెసిథిన్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి జుట్టు రాలడాన్ని నివారించి,
జుట్టు పెరగడానికి సహాయపడతాయి.
నువ్వులను ఆహారంలో తీసుకుంటే
జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
జుట్టు పెరుగుదలకు
నువ్వులు సహకరిస్తాయి.
Related Web Stories
లో బీపీ సమస్య ఉందా? అయితే ఈ 3 వస్తువులు వెంట ఉంచుకుంటే మంచిది..!
మూత్రం రంగు ఆరోగ్యం గురించి ఏం చెబుతుందంటే..!
రాగులు తింటే ఇన్ని లాభాలు ఉంటాయని తెలుసా?
ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల కలిగే 6 లాభాలివే..