తెల్ల రక్తకణాలు పెరగాలంటే ఈ ఫుడ్స్ చాలా బెటర్!
బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్
వంటి ఆకుకూరలు తెల్లరక్తకణాల
ఉత్పత్తికి సహాయపడతాయి
సిట్రస్ పండ్లు తింటే తెల్ల
రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది
బెర్రీస్‍లోని యాంటీ ఆక్సిడెంట్లు,
విటమిన్లు తెల్లరక్త కణాలు
పెరిగేందుకు ఉపయోగపడతాయి
బెర్రీలు సహజంగా తెల్ల రక్తకణాలను పెంచడంలో సహాయపడతాయి
బెల్ పెప్పర్స్ తెల్లరక్తకణాల
ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి
వెల్లుల్లి ఇమ్యూనిటిని
పెంచడంతోపాటు
ఆరోగ్యానికి మేలు చేస్తుంది
పసుపు కూడా తెల్ల రక్త
కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది
Related Web Stories
క్యాబేజీ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా..?
ఈ లక్షణాలు మీలో కనిపించాయా? అయితే కాల్షియం తక్కువున్నట్టే!
వర్షాకాలంలో కాకరకాయ తింటే ఇన్ని లాభాలా
శృంగార సామర్థ్యాన్ని పెంచే కూరగాయలు.. అస్సలు వదలొద్దు!