నెలరోజుల్లోనే వేగంగా బరువు తగ్గాలంటే ఈ ఆహారాలు తినండి..

బరువు తగ్గాలని ట్రై చేసేవాళ్లు చాలా రకాల ఆహారాలు తీసుకుంటారు.

జిమ్, యోగా, వాకింగ్  వంటి ఫిట్ నెస్ కార్యకలాపాలు కూడా ఫాలో అవుతారు.

నెల రోజులలోనే బరువు తగ్గాలంటే ఫిట్ నెస్ కార్యకలాపాలు ఫాలో అవుతూ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

యాపిల్ లో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.  రోజూ యాపిల్ తినాలి.

రోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన నాలుగైదు బాదం పప్పులను పొట్టు తీసి తినాలి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పాలకూరలో ఫైబర్,  విటమిన్లు, ఐరన్ ఉంటాయి.  పాలకూరను ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడం సులభం.

బెర్రీ జాతి పండ్లలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ.  రోజూ తింటే బరువు  తగ్గడం సులభం.

రోజూ బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ తీసుకుంటే బరువు తగ్గడం సులభం.  ఇందులో కరిగే ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.