ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం  వీటిని తినాల్సిందే..

 బీట్‌రూట్‌లో ఊపిరితిత్తుల పనితీరును ఆప్టిమైజ్ చేసే సమ్మేళనాలు ఉంటాయి. 

 మిరియాలు ఊపిరితిత్తుల సమస్యలకు శక్తివంతంగా పనిచేస్తాయి.

యాపిల్ తీసుకోవడం వల్ల ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం  తక్కువగా ఉంటుంది.

 పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొత్తం శరీరాన్ని బాగు  చేస్తాయి.

గ్రీన్ టీ కణజాలాల మచ్చలను  నిరోధిస్తుంది.

వెల్లుల్లి

క్యాప్సికమ్

 కివీ పండ్లు,