వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది
రాత్రి భోజనం తర్వాత మరుసటి రోజు లంచ్ వరకు తినకుండా ఉండడం షుగర్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు
ఉదయాన్నే లేవగానే ఎక్సర్ సైజ్ చేసి, గ్రీన్ టీ వంటివి తాగాలి
తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి
మెంతికూర ఆకులతో పరాటాలు చేసుకుంటే షుగర్ షేషెంట్లకు అంతకుమించిన బ్రేక్ ఫాస్ట్ ఇంకోటి ఉండదు
మల్టి గ్రెయిన్ బ్రెడ్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచకుండా ఎక్కువ ప్రొటీన్స్ ను అందించే బ్రేక్ ఫాస్ట్
శెనగపిండితో తయారయ్యే బేసన్ చిల్లా షుగర్ పేషేంట్లకు ఎంతో మంచిది
ప్రోటీన్ అనేది డయాబెటిస్‌కు చాలా అవసరం
కాబట్టి టోపుని తాజా కూరగాయలతో పాటు కలిపి ఫ్రై చేసి తినొచ్చు
ఇడ్లీలను కూడా మల్టీ గ్రెయిన్స్ తో ప్రిపేర్ చేసుకుని తింటే సరిపోతుంది
Related Web Stories
ఇవి తీసుకున్నారంటే.. ఈజీగా బ్లడ్ క్లాట్స్ కరిగిపోతాయి..
బీట్ రూట్ ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
చలికాలంలో పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే లాభాలు తెలుసా?
బోడ కాకరకాయతో బోలెడు లాభాలు..