చలికాలంలో విటమిన్-డి కోసం వీటిని తీసుకోండి.. 

బాదం పప్పులు విటమిన్-డిని పుష్కలంగా కలిగి ఉంటాయి. 

వాల్‌నట్స్ ఎన్నో పోషకాలతో పాటు  విటమిన్-డిని కూడా అందిస్తాయి. 

చలికాలంలో పిస్తా పప్పు తింటే తగినంత విటమిన్-డి అందుతుంది. 

జీడిపప్పులు మంచి రుచిని మాత్రమే కాదు విటమిన్-డిని కూడా కలిగి ఉంటాయి. 

హాజల్ నట్స్ విటమిన్-డికి మంచి వనరు.

బ్రెజిల్ నట్స్ విటమిన్-డిని మాత్రమే కాదు.. ప్రోటీన్లను కూడా అందిస్తాయి. 

సన్‌ఫ్లవర్ సీడ్స్ విటమిన్-డిని పుష్కలంగా కలిగి ఉంటాయి.