ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది
గుండె జబ్బుల బారిన పడుతున్నారు
నిత్యం వ్యాయామం చేయడం,సరైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండడం,
పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి అయింది
మనం నిత్యం తీసుకునే ఆహారంలో వాల్ నట్స్ ను చేర్చుకుంటే
గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషియన్ సైంటిస్టులు జరిపిన పరిశోధనల్లో
వాల్ నట్స్ గుండె జబ్బులు రాకుండా ఆపుతాయని తెలిసింది
నిత్యం తగినన్ని వాల్ నట్స్ తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు బాగా తగ్గుతాయి
దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు
Related Web Stories
భారత్లో అత్యంత వేగవంతమైన రైళ్లు ఇవే!
చర్మ సమస్యలతో సతమతమవుతున్నారా.. వీటిని తీసుకోండి..
ఉదయాన్నే వాకింగ్ చేస్తారా? ఈ మార్పులతో బెనిఫిట్స్ రెట్టింపు!
పచ్చి కొబ్బరి ఇలా తింటే.. చర్మ సమస్యలు మాయం..!