తిన్న ఆహారం జీర్ణం కావట్లేదా.. ఇలా చేయండి.

 తీసుకునే ఆహారంలో ఫైబర్‌ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

 కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. 

పెరుగు, మజ్జిగ, ఉప్పు కారం లేని పచ్చి మామిడి కాయ వంటివి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.

జీర్ణ ఎంజైములు ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది

భోజనం చేసే అరగంట ముందు అల్లం రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.

పుదీనా ఆకులు నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆహారం త్వరగా జీర్ణమవ్వాలంటే కచ్చితంగా తగినంతా నీరు తాగాలి