వెదురు జామ్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వెదురు రెమ్మల నుంచి తయారు చేసే జామ్‌ను మురబ్బా అని కూడా పిలుస్తుంటారు.
వెదురు మురబ్బాను తినడం వల్ల కిడ్నీ సమస్యలను దూరమవుతాయి.
వెదురు జామ్ వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోగ నిరోధక శక్తి పెంపొందడానికి సాయం చేస్తుంది.
కడుపులోని పురుగులను చంపడంలో వెదురు జామ్ బాగా పని చేస్తుంది.
వెదురు మురబ్బాతో బరువు కూడా నియత్రణలో ఉంటుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి చిట్కాలు ఇవే..
పోహాతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవే
నీలగిరి తైలంతో ఆశ్చర్యపరిచే ఫలితాలు
ఈ కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుంది..