రోజూ తమలపాకులు తినడం వల్ల జరిగేది ఇదే..
తమలపాకు తినడం వల్ల
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ముఖానికి తమలపాకు ప్యాక్ వేసుకోవడం వల్ల నల్ల మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
రోజూ తమలపాకును తింటుంటే
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
తమలపాకు మరిగించిన నీటిని
తాగడం వల్ల జలుబు నుంచి
ఉపశమనం కలుగుతుంది.
తమలపాకు నీటిని తాగడం
వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
తరచూ తమలపాకు తింటుంటే
శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
మలబద్ధకం తగ్గాలంటే..?
టైగర్ నట్స్ తింటే ఇన్ని లాభాలున్నాయా?
రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగితే కలిగే బెనిఫిట్స్ ఇవే!
గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ సమస్యలు ఉన్నట్టే...