9d6e3c03-a11e-4aff-9ec0-479b8463f10b-000_11zon (3).jpg

వర్షాకాలంలో బ్రొకలీ  తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా.. 

88a0e6b0-c1e8-453a-99c0-aae02bc0e667-01_11zon (25).jpg

బ్రొకలీలోని పైబర్, పొటాషియం,  ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్..  హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

0723f1a3-4210-41da-8de9-4283d6cf8e97-02_11zon (26).jpg

బ్రొబ్రొకలీలోని కాల్షియం,  విటమిన్-కె, మెగ్రీషియం  ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  

bc6cce6b-2ef4-44c6-9a51-6a51134ef0fc-03_11zon (26).jpg

జీర్ణక్రియను మెరుగుపరచడంలో  బ్రొకలీలోని ఫైబర్ సాయం చేస్తుంది. 

బరువు నియంత్రణలో బ్రొకలీ  ఎంతో సహకరిస్తుంది.

బ్రొకలీలోని విటమిన్-సి  రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

 వయసు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో బ్రొకలీ సాయం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.