బ్రొకలీ తీసుకుంటే ఎన్ని
లాభాలో తెలుసా..
బ్రొకలీ తీసుకుంటే అనేక
ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బ్రొకలీలోని పైబర్, పొటాషియం,
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బ్రొకలీలోని కాల్షియం,
విటమిన్-కె, మెగ్రీషియం
ఎముకల ఆరోగ్యానికి
మేలు చేస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో
బ్రొకలీలోని ఫైబర్ సాయం చేస్తుంది.
బరువు నియంత్రణలో బ్రొకలీ
ఎంతో సహకరిస్తుంది.
బ్రొకలీలోని విటమిన్-సి రోగ
నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
వయసు సంబంధిత
సమస్యలను దూరం చేయడంలో
బ్రొకలీ సాయం చేస్తుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం
మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా
వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
నెయ్యి స్వచ్ఛమైనదో కాదో ఎలా తెలుసుకోవాలంటే..
కళ్లు ఎందుకు అదురుతాయో తెలుసా?
డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలో తెలుసా ?
స్విమ్మింగ్ వర్సెస్ సైక్లింగ్.. బరువు తగ్గేందుకు ఏది మంచిది..