యాలకులు, మిశ్రి కలిపి  తింటే ఈ రోగాలన్నీ పరార్..!  

యాలకులు, మిశ్రిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరానికి బలాన్ని ఇస్తుంది

ఇది నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది

శరీర బరువును అదుపులో ఉంచడానికి యాలకులు, మిశ్రి కలిపి తినడం మంచిది

జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

ఇది గ్యాస్, అజీర్ణం,  మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతుంది

ఒత్తిడిని తగ్గించడంలో యాలకులు, మిశ్రి ఉపయోగపడుతుంది