122f622c-c609-4f05-8476-684fd4d8aa38-chapati1.jpg

చలికాలంలో చపాతి, బెల్లం కలిపి తింటే లాభాలేంటంటే..

0edea279-b6f1-4bcb-97a6-8a1f2cdd0bf2-chapato-j.jpg

ఒక గోధుమ చపాతీ, బెల్లం కలిపి తింటే కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజాలను సమృద్దిగా అందిస్తుంది.

2b43905c-6729-4259-93bd-c426b73ccceb-chapati3.jpg

చపాతీలోని కాంప్లెక్స్ లు, బెల్లంలోని కార్బోహైడ్రేట్లు మెల్లగా శక్తిని విడుదల చేస్తాయి. ఇవి  ఎక్కువ సేపు శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.

20011430-7e05-4397-a88f-0b9b37b1992d-chapati6.jpg

వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.

268238ff-8a5d-4188-8bad-902fed78d6de-chapati4.jpg

బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. చపాతీతో దీన్ని తింటే ఐరన్ లోపం భర్తీ అయ్యి అనిమియా కూడా నయమవుతుంది.

3c919d43-66f7-4743-9382-cca7e29eab60-chapati2.jpg

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి. మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి.

07142939-a996-413a-94c6-50edfacb5848-chapati5.jpg

చపాతీతో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడటం మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది.