దోసకాయను ఇలా తింటే..
ఎన్ని ప్రయోజనాలంటే..
దోసకాయ తొక్క తీయకుండా తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
దోసకాయ తొక్కలో అనేక పోషకాలు ఉంటాయి. ఇలా తినడం వల్ల బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
దోసకాయ తొక్కలోని విటమిన్-ఏ, విటమిన్-కే తదితర పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
దోసకాయ తొక్కలోని ఆస్కార్బిక్ యాసిడ్.. చర్మానికి మేలు చేస్తుంది.
దోసకాయ తొక్కలోని విటమిన్-ఏ.. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేందుకు దోసకాయ తొక్క సాయపడుతుంది.
ఈ విషయాలు మీకు అవగాహ కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
మీకు పచ్చబొట్టు ఉందా.. అయితే రక్తదానానికి అనర్హులు..
వయసు పెరిగేకొద్దీ ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
పాలలో గసగసాలు కలిపి తాగితే.. జరిగేది ఇదే..
వీళ్లు కాకరకాయ తింటే విషమే