రాత్రి వేళ్లలో దోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రాత్రి వేళ్ల దోసకాయ తినడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్య మొదలవుతుంది. 

జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరిగి, మలబద్ధక సమస్య కూడా తలెత్తవచ్చు. 

రాత్రిళ్లు దోసకాయ తింటే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. 

శరీరానికి తగినంత పోషకాలు అందవు. 

రాత్రి నిద్రకు ఇబ్బంది కూడా కలగొచ్చు. 

రాత్రిళ్లు దోసకాయ తింటే మూత్ర విసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. 

దోసకాయను సలాడ్‌లో స్నాక్స్‌గా తినడం ఎంతో ఉత్తమం. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.