మెంతి కూర తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మెంతికూరలోని ఫైబర్ జీర్ణక్రియకు సాయపడుతుంది.
రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడంలో మెంతులు బాగా పని చేస్తాయి.
మెంతి గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని మంటను తగ్గిస్తాయి.
కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో మెంతులు దోహదం చేస్తాయి.
మెంతుల్లోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది.
మెంతి కూరలోని ఫైటోఆస్ట్రోజెన్ లక్షణాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి.
మెంతి గింజల్లోని కాల్షియం ఎముకలకు మేలు చేస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
గుమ్మడి గింజల్ని రెగ్యులర్‌గా తింటే ఈ సమస్యలు దూరం..
వంటలలో వాడే ఇంగువ.. వీరికి సేఫ్ కాదు!
పన్నీర్ vs ఎగ్ ఆరోగ్యానికి ఏది మంచిది..
బీట్ రూట్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత..!