ఈ ఆకుల్లో భోజనం చేస్తే..  ఎన్ని ప్రయోజనాలంటే..

అరటి ఆకులో భోజనం చేస్తే  శరీర కాంతి పెరగడంతో  పాటూ అల్సర్ దూరమవుతుంది. 

పనస ఆకులో భోజనం చేస్తే గుండె  జబ్బులు, కేన్సర్ రోగాలు దరి చేరవు. 

మర్రి ఆకులో తినడం వల్ల  నోటిపూత తగ్గడంతో పాటూ  వీర్య వృద్ధి జరుగుతుంది. 

మోదుగ ఆకులో తింటే రక్త సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. 

రావి ఆకుల్లో భోజనం చేస్తే  గొంతు వ్యాధులు దరి చేరవు. 

తామర ఆకులో అన్నం తినడం వల్ల కండరాల పనితీరు మెరుగుపడుతుంది.  

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.