ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. 

జీర్ణవ్యవస్థ బలపడడంతో నెయ్యి సాయం చేస్తుంది.

రోజూ ఒక చెంచా నెయ్యి తినడం వల్ల అల్సర్, కేన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

నెయ్యి తినడం వల్ల శరీరంలో టి-సెల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. 

ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. 

తలలో దురద నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ఆకలిని నియంత్రించడం ద్వారా బరువు తగ్గడంలో సాయం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.