ఖాళీ కడుపుతో అల్లం తింటున్నారా.. అయితే ఇలాక్కూడా జరగొచ్చు..
ఖాళీ కడుపుతో అల్లం తింటే ఆమ్లం
ఎక్కువై గుండెల్లో మంట, విరేచనాలు తదితర గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు.
అవసరానికి మించి అల్లం తీసుకుంటే రక్తపోటు సమస్యలు తలెత్తుతాయి.
మహిళలు బహిష్టు సమయంలో అల్లం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
పరిమితికి మించి అల్లం తీసుకుంటే
చర్మ సమస్యలకూ దారి తీయొచ్చు.
అల్లం ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి, హృదయ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు.
కళ్ల చుట్టూ వాపు, ముఖం మీద
దురద వంటి సమస్యలను కలిగిస్తుంది.
అల్లం ఎక్కువగా తీసుకుంటే
గొంతు నొప్పి కూడా రావొచ్చు.
ఈ విషయాలన్నీ అవగాహన
కోసం మాత్రమే. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగ నిర్ధారణ ఎందుకు ఆలస్యం అవుతుంది..!
బూడిద గుమ్మడి జ్యూస్‌తో ఈ సమస్యలు దూరం..
వెండి పాత్రల్లో ఆహారం తినడం వల్ల ప్రయోజనాలు ...
అధిక రక్తపోటు స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతుందా..!