ఖాళీ కడుపుతో
అల్లం తింటున్నారా..
ఖాళీ కడుపుతో అల్లం తింటే
ఆమ్లం ఎక్కువై గుండెల్లో మంట,
గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు
అవసరానికి మించి
అల్లం తీసుకుంటే రక్తపోటు
సమస్యలు వస్తాయి
మహిళలు బహిష్టు
సమయంలో అల్లం
తీసుకుంటే ఆరోగ్య
సమస్యలు తలెత్తవచ్చు
చర్మ సమస్యలకు
దారి తీస్తుంది
నిద్రలేమి, హృదయ
సంబంధ సమస్యలు
తలెత్తవచ్చు.
కళ్ల చుట్టూ వాపు, ముఖం
మీద దురద వంటి
సమస్యలను కలిగిస్తుంది.
అల్లం ఎక్కువగా తీసుకుంటే
గొంతు నొప్పి రావొచ్చు
Related Web Stories
పిల్లలు త్వరగా ఎదగాలంటే ఈ ఆహారాలు తింటే చాలు..
టమాటా తింటే ఆ ప్రాణాంతక వ్యాధులన్నీ పరార్.....
రోజు ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఏమవుతుందంటే..
ఉదయం కరివేపాకును నీటితో కలిపి తీసుకుంటే ఏమవుతుందంటే..