జొన్న రొట్టెలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

జొన్న రొట్టెలు తినడం వల్ల ఎముకలు బలపడడంతో పాటూ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

జొన్నల్లోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 

జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. 

చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జొన్న రొట్టెలు సాయం చేస్తాయి. 

జొన్నల్లోని మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, జింక్ తదితరాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 

మలబద్ధకాన్ని దూరం చేయడంలోనూ సాయపడతాయి.

రక్తహీనత సమస్య నుంచి పడేందుకు జొన్నరొట్టలు దోహదం చేస్తాయి. 

ఈ విషయాలన్ని అవగాహన కోసం మాత్రమే ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.