దిగులు పడుతున్న వారు ఉల్లాసంగా  ఉండాలి అనుకుంటే కివీ పండును  తినొచ్చు

నాలుగు రోజుల్లోనే మానసిక స్థితి మెరుగు పడుతుందని అధ్యయనంలో తెలిసింది

విటమిన్‌ సి ఎప్పుడు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది

వైద్యులు విటమిన్‌ సి లోపం గలవారిని ఎంచి రోజుకు రెండు కివీ పండ్లను తీసుకోవాలని సూచించారు

ఎంచిన వారిని 8 వారాల తర్వాత పరిశీలించారు

కివీ పండ్లను తిన్నవారిలో నాలుగు రోజుల్లోనే మానసిక స్థితి మెరుగయ్యింది

విటమిన్‌ సి మాత్రల కన్నా విటమిన్‌ సి తో కూడిన పదార్థాలు తినటమే మేలని ఈ పరిశోధన తేల్చింది 

ఆహారంలో వివిధ పోషకాలను భాగం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు