అరటి, బొప్పాయిని కలిపి తింటే
ఏం జరుగుతుందో తెలుసా..
అరటి, బొప్పాయి పండు కలిపి తింటే ప్రమాదకరం అంటున్నారు. ఆరోగ్య నిపుణులు.
గుండె ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది.
బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల శరీరానికి హాని చేస్తుందంటున్నారు నిపుణులు.
వాంతులు, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకపోవడం మంచిది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
గంధం ఇలా వాడితే చర్మ సమస్యలు దూరం..
పిల్లలు తినేప్పుడు ఫోన్ చూస్తున్నారా.. అయితే ఈ సమస్యలు వస్తాయ్..!
Health Tips : మునగాకు గురించి నమ్మలేని నిజాలు.. ఆ సమస్యలకు చెక్...
దిండు లేకుండా నిద్రపోతే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..