పైన్ నట్స్ (చిల్గోజా గింజలు) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
చలికాలంలో పైన్ నట్స్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పైన్ గింజల్లోని ప్రొటీన్, ఫైబర్ కలిసి ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉండేలా చేస్తాయి. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
చలికాలంలో పైన్ నట్స్‌లోని విటమిన్-కే.. ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పైన్ గింజల్లోని విటమిన్-ఇ, మోనోశాచురేటెడ్ కొవ్వులు.. జలుబు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
చలికాలంలో ఈ గింజలు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
పసుపు తెలుసు, పచ్చి పుసుపు తెలుసా వాటి ఉపయోగాలును
బెల్లం,తేనె రెండింట్లో బరువు తగ్గించేందుకు ఏది మంచిదో తెలుసా..!
రోజూ మొలకెత్తిన వేరుశెనగలను తింటే ఎన్ని లాభాలంటే..
రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య పరార్..