చలికాలంలో ముల్లంగిని కొన్నింటితో కలిపి తీసుకోకూడదు. అవేంటో తెలుసుకుందాం. 

ముల్లంగి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. 

చలికాలంలో సాయంత్ర సమయంలో దీన్ని తినకూడదు. 

టీ తాగిన తర్వాత కూడా ముల్లంగిని తీసుకోకూడదు. ఇలా చేస్తే మలబద్ధకం, అసిడిటీ సమస్య ఎదురవుతుంది. 

బెండకాయతో కలిపి ముల్లంగిని తీసుకుంటే.. శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. 

నారింజ తిన్న తర్వాత ముల్లంగి తింటే విషంగా మారుతుంది. 

ముల్లంగి తిన్నాక పాలు తాగితే గుండెలో మంట, కడుపు నొప్పి తలెత్తుంది. 

దోసకాయతో ముల్లంగిని కలిపి తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.