6b6b556d-05ce-4b4e-a958-1cf347cf0cdc-Pichi-mokkalu_optimized_100.jpg

మనం పిచ్చి మొక్కలుగా భావించే ఎన్నో మెుక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయని తెలుసా?

7265ce0c-272e-48b8-a8bc-e684b939c800-Ranapala-1_optimized_100.jpg

అలాంటి ఓ మెుక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అదే రణపాల.

e12e28b0-7afa-4086-985d-908a49c2a651-Ranapala-2.jpg

రణపాల మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి. తింటే వ‌గ‌రు, పులుపుగా అనిపిస్తాయి.

e1be5e28-754d-4eb7-8c3a-592f994dc2ac-Ranapala-3.jpg

ఈ మొక్క ఆకులు నాటితే చాలు మళ్లీ ఇంకో మొక్క మొలుస్తుంది.

అలోపతి మెడిసిన్ తీసుకోకుండా రణపాల ద్వారా 150 రోగాలకు ఉపశమనం పొందొచ్చు.

రోజూ ఉద‌యం రణపాల ఆకుల క‌షాయం తాగితే మూత్రపిండాలు, బ్లాడ‌ర్‌లో రాళ్లు క‌రిగిపోతాయి.

రోజూ ఉద‌యం, సాయంత్రం రెండు చొప్పున ఆకులు తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

అల్సర్లు, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గి తద్వారా జీర్ణ వ్యవస్థకు మేలు కలుగుతుంది.

రణపాల ఆకులు తింటే హైబీపీ కంట్రోల్ అవుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.

ర‌ణ‌పాల ఆకుల ర‌సం ఒక చుక్క చెవిలో వేస్తే చెవిపోటు నుంచి ఉపశమనం లభిస్తుంది.

రణపాల ఆకులు తింటే జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. మూత్రంలో ర‌క్తం, చీము సమస్యలు త‌గ్గుతాయి.

అయితే రోగులు రణపాల ఆకులు వాడే ముందు ఆయుర్వేద వైద్యులను సంప్రదిస్తే మంచిది.