పచ్చి అరటిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

పచ్చి అరటిపండ్లలోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి.

పచ్చి అరటిపండ్లు తినడం వల్ల అతిసారం, వాంతులు, వికారం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

రక్తంలో చక్కెర స్థాయి  అదుపులో ఉంటుంది. 

బరువు తగ్గడానికి కూడా పచ్చి అరటిపండు బాగా పని చేస్తుంది. 

పచ్చి అరటిపండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. 

ఉడకబెట్టిన పచ్చి అరటిపండు తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు దూరమవుతాయి. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రందిచాలి.