వేయించిన జీలకర్ర తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

వేయించిన జీలకర్రను తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.

రక్తహీనత సమస్యను తొలగించడంలో బాగా పని చేస్తుంది. 

బరువు తగ్గడానికి వేయించిన జీలకర్ర సాయం చేస్తుంది. 

చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

కడుపునొప్పి, అసిడిటీ, గ్యాస్ సమస్యలు తొలగిస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.