జామకాయను వేయించి, నల్ల ఉప్పుతో కలిపి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. 

నల్ల ఉప్పుతో కాల్చిన జామ పండు తింటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. 

గట్ బ్యాక్టీరియాను పెంచడంలో సాయం చేస్తుంది. 

ఆకలి మందగించే సమస్య కూడా దూరమవుతుంది. 

జామ పండును వేయించి, ఉప్పు కలిపి తింటే ఎసిడిటీ తగ్గుతుంది. 

ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి తింటే పొట్టలోని పీహెచ్ స్థాయిని తగ్గిస్తుంది. 

జామ పండు, నల్ల ఉప్పు కలిపి తింటే జీర్ణ ఎంజైమ్లను పెంచుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.