సపోటా తింటే ఇన్ని  ఆరోగ్య ప్రయోజనాలా

సపోటాల్లోని కాల్షియం, ఫాస్పరస్.. ఎముకలకు బలాన్ని ఇస్తాయి.

సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సాయపడుతుంది. 

సపోటాలోని విటమిన్ E కంటెంట్ చర్మానికి పోషణ ఇవ్వడంతో పాటూ సంరక్షణకు సాయపడుతుంది.

ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని సపోటాలు నివారిస్తాయి. 

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దోహదం చేస్తాయి.

 జీర్ణక్రియతో పాటూ ప్రేగుల ఆరోగ్యానికీ సపోటాల్లోని ఫైబర్ కంటెంట్‌ మేలు చేస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

బరువు నియంత్రణలో ఉంటుంది.

 సపోటాలోని ఔషధ గుణాలు రక్తహీనతను దూరం చేస్తాయి.