సపోటా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
సపోటా పండ్లలో విటమిన్ C, B,
ఖనిజాలు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి
చర్మం, కళ్ళ ఆరోగ్యాన్ని ఇది
మెరుగుపరిచేలా చేస్తుంది
ఎముకలను దృఢంగా చేసేందుకు,
ఎముకల సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది
అలసట, నీరసం వంటి సమస్యలను
తగ్గిస్తుంది
రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక
పాత్ర పోషిస్తుంది
చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గించి
చర్మం మృదువుగా మెరిసేలా చేస్తుంది
సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన
వ్యాధులను దూరం చేస్తుంది
Related Web Stories
రోజులో ఎవరు ఎంత నీటిని తీసుకోవాలి?
నిద్ర సమస్య మహిళల్లోనే ఎక్కువగా ఎందుకంటే..!
రైస్‌కి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!
ఐరన్ లోపంతో బాధపడుతున్నారా? ఈ కూరగాయలు తినండి చాలు..