పుల్లటి రొట్టె తినడం వల్ల  ఎన్ని లాభాలో తెలుసా.. 

పుల్లటి రొట్టెలు తినడం  వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది 

ఈ రొట్టెలోని యాంటీ  ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి  కణాలను రక్షిస్తాయి

 కొలెస్ట్రాల్ స్థాయిను అదుపులో  ఉంచి గుండె ఆరోగ్యానికి  దోహదం చేస్తుంది

అంటు వ్యాధుల నుంచి  శరీరాన్ని రక్షించడంలో  సాయం చేస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను  అదుపులో ఉంచుతుంది 

బరువు నియంత్రణలో పుల్లటి  రొట్టె ఎంతో సాయం చేస్తుంది

పుల్లటి రొట్టెలోని సోర్‌డాఫ్‌లో  లాక్టిక్ యాసిడ్ అనే  బ్యాక్టీరియా ఆరోగ్యకరమైన  గట్‌ను పెంపొందిస్తుంది