రోజూ మొలకెత్తిన వేరుశెనగలను
తింటే ఎన్ని లాభాలంటే..
మొలకెత్తిన వేరుశెనగల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మొలకెత్తిన వేరుశెనగలు తినడం వల్ల పొట్ట ఎక్కువ సేపు నిండినట్లుగా ఉంటుంది. తద్వారా బరువు తగ్గేందుకు వీలుంటుంది.
వేరుశెనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.
మొలకెత్తిన వేరుశెనగల్లోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వేరుశెనగల్లోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.
మొలకెత్తిన వేరుశెనగలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మొలకెత్తిన వేరుశెనగల్లోని విటమిన్-ఇ.. చర్మ ఆరోగ్యానికి సహకరిస్తుంది.
వేరుశెనగల్లోని ప్రొటీన్లు, ఇతర పోషకాలు జుట్టుకు పోషణ అందిస్తాయి.
Related Web Stories
రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య పరార్..
రోజూ రెండు స్ట్రాబెర్రీలు తినడం వల్ల మీ శరీరంలో జరిగే మార్పులివే..
తెలుపు, గోధుమ ఏ రకం బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది..!
ఇవేంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా..