ఆవిరి కుడుములు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఆవిరి కుడుములు తినడం వల్ల పొట్టలోని విషపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. 

మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడంలో ఆవిరి కుడుములు బాగా పని చేస్తాయి. 

ఈ కుడుముల్లో వాడో నెయ్యి.. కణజాలాల్లోని వాపును తగ్గించడంలో సాయం చేస్తుంది. 

కీళ్ల వాపును సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

కుడుముల్లో వాడే కొబ్బరి వల్ల రక్తప్రసరణ అదుపులో ఉంటుంది. 

ఆవిరి కుడుముల్లో వాడే డ్రైఫ్రూట్స్ శరీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తాయి. 

బరువును అదుపులో ఉంచడంలో కూడా ఈ కుడుములు బాగా పని చేస్తాయి. 

థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.