రాత్రి పూట తెలిసీ తెలీక చేసే కొన్ని పనులు చివరకు ఊబకాయానికి దారి తీస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

రాత్రిపూజ భోజనంలో తీపి, వేయించిన పదార్థాలను తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. 

రాత్రి భోజన తర్వాత స్వీట్లు, ఐస్ క్రీం, కేక్‌లు తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. 

రాత్రిళ్లు ఆలస్యంగా తినడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. 

రాత్రిళ్లు పిజ్జా, బర్గర్ వంటి స్పైసీ ఆహారాన్ని తీసుకుంటే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

రాత్రి భోజనంలో సూప్, గంజి వంటివి తీసుకుంటే త్వరగా జీర్ణమవుతాయి. 

పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనం చేయాలి. అలాగే రాత్రిళ్లు కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.