స్వీట్ కార్న్ తినడం వల్ల
కలిగే ప్రయోజనాలు ఇవే..
స్వీట్ కార్న్‌లో బీటా కెరోటిన్, క్సాన్ థిన్స్, లూటైన్, యాక్సిడెంట్స్ ఉంటాయి.
ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి
రక్తంలో చెక్కర స్థాయిని అదుపులో ఉంచడానికి స్వీట్‌కార్న్ ఉపమోగపడుతుంది
ఇది చెడు కొలెస్ట్రాల్‍ను
తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‍ను పెంచటంలో సహాయపడుతుంది.
ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుపడేలా చేస్తు్ంది
స్వీట్ కార్న్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పైల్స్‌తో బాధపడుతున్న వారికి స్వీట్‌కార్న్ మంచి పరిష్కారం.
Related Web Stories
బొప్పాయి పాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.!
పిస్తా పాలతో ఈ సమస్యలన్నీ మాయం..
ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
గోరువెచ్చని నెయ్యిని నీటిలో కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో..!