చిలగడదుంపలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

చిలగడదుంపలోని పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

చిలగడదుంపలోని ఐరన్, ఫోలేట్, విటమిన్ -డి.. ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి. 

చిలగడదుంపను రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

బరువు తగ్గాలనుకునేవారు చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవాలి. 

చిలగడదుంపలోని యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. 

చిలగడదుంపలోని పోషకాలు.. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేస్తాయి.