చలికాలంలో చిలగడదుంపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

చిలగడదుంపలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. 

చిలగడదుంపల్లోని ఫైబర్ మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

వీటిలో ఉండే ఫైబర్, పొటాషియం.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చిలగడదుంపలు బాగా పని చేస్తాయి. 

జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇవి బాగా పని చేస్తాయి. 

మలబద్ధక సమస్యను దూరం చేయడంలో దోహదం చేస్తాయి. 

బరువు నియంత్రణలో ఉంచడలంలో ఇవి సాయం చేస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.