3d64fcf1-9242-49b4-b1bb-423200dd1e24-00_11zon (1).jpg

ఈ 5 ఆహారాలను  కలిపి తీసుకుంటే..  మీరు డేంజర్‌లో పడ్డట్లే..

2efbc122-c665-4e40-a96f-3e6bfc293f8e-01_11zon (2).jpg

భోజనంతో పాటూ పండ్లు కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. 

d0a13c62-2fbf-4235-a0d2-5cff1a77cec2-02_11zon (2).jpg

కొవ్వు కలిగిన మాసంతో కలిపి జున్ను తీసుకుంటే గుండె సమస్యలు పెరుగుతాయి.

914f1248-6738-469f-bc67-f33f3e8c8a76-03.jpg

సిట్రస్ పండ్లతో కలిపి పాలు తీసుకుంటే పాలు గడ్డకట్టి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. 

చేపలతో కలిపి పాలు కలిపి తీసుకున్నా కూడా అనారోగ్య సమస్యకు దారి తీస్తుంది.

ఐరన్, కాల్షియం ఇకేసారి తీసుకుంటే శరీరం గ్రహించలేదు. విటమిన్‌-సితో ఇనుము, విటమిన్-డితో కాల్షియం తీసుకోవాలి.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.