కొన్ని పండ్లు తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

పుచ్చకాయలోని నీరు జీర్ణవ్యవస్థను హైడ్రేట్‌గా ఉంచుతుంది. 

బొప్పాయి జీర్ణక్రియకు సహకరిస్తుంది. తద్వారా గ్యాస్ సమస్య తగ్గుతుంది. 

అరటిపండును తినడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. అయితే ఖాళీ కడుపుతో తినకూడదు. 

పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ ఎంజైమ్ గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. 

యాపిల్‌లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, గ్యాస్ సమస్యను తొలగిస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.