09a936d4-82f2-4d70-8aaa-879bf9c223ab-000.jpg

మీ మెదడు షార్ప్‌గా  ఉండాలంటే.. ఈ 5  వస్తువులను కాల్చి తింటే చాలు..

903a8f26-1d6e-4cb3-92b1-7c20c631e7a4-01.jpg

కాల్చిన బాదం పప్పు మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. 

f88df0b0-89dc-4f28-b893-45bdc4d37a95-02.jpg

కాల్చిన చిలగడదుంపలోని బీటా కెరోటిన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

890e0074-9c86-4c83-8198-a9b8e5b57a44-03.jpg

బ్రోకలీని కాల్చి తింటే అందులోని విటమిన్-కే మెదడుతో పాటూ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

కాల్చిన వాల్‌నట్స్‌లోని ఒమెగా-3, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను కాపడతాయి. 

కాల్చిన బ్రస్సెల్స్‌ మొలకల్లోని విలమిన్-సి, ఫైబర్ మెదడు  చురుగ్గా ఉండేలా చేస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.