మీ మెదడు షార్ప్‌గా ఉండాలంటే..
ఈ 5 వస్తువులను కాల్చి తింటే చాలు..
కాల్చిన బాదం పప్పు మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది.
కాల్చిన చిలగడదుంపలోని
బీటా కెరోటిన్ మెదడు
పనితీరును మెరుగుపరుస్తుంది.
బ్రోకలీని కాల్చి తింటే అందులోని విటమిన్-కే మెదడుతో పాటూ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కాల్చిన వాల్‌నట్స్‌లోని ఒమెగా-3, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను కాపడతాయి.
కాల్చిన బ్రస్సెల్స్ మొలకల్లోని విలమిన్-సి, ఫైబర్ మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
మయోనీస్తో ఇంత డేంజరా
పీసీఓడీ నుంచి ఉపశమనం కలిగించే పానీయాలు ఇవే..!
పెసరపప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
దోసకాయను ఇలా తింటే.. ఎన్ని ప్రయోజనాలంటే..