కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అవేంటంటే..

అరటిపండ్లలోని పొటాషియం శరీరంలో సెరోటోనిన్‌ను పెంచుతుంది. తద్వారా ప్రశాంతత లభిస్తుంది.

చమోమిలే టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రశాంతమైన నిద్రను అందిస్తాయి. 

పసుపులోని యాంటీ ఆక్సిండెంట్లు మంచి మూడ్‌ను కలిగించే హార్మోన్లను పెంచుతాయి.

పోషకాలతో నిండిన ఆకు పచ్చని కూరగాయలు మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. 

పెరుగులోని యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.

డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వల్ల ఆందోళన లక్షణాలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.