కొన్ని ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆయుష్యు పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

శాఖాహారం తీసుకునే వారు మాంసాహారం తీసుకునే వారి కంటే 8 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారని పరిశోధనల్లో తేలింది. 

బచ్చలికూరలోని ప్రొటీన్, ఫైబర్, మిటమిన్లు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. 

టర్నిప్ ఆకుల్లోని ప్రొటీన్, కాల్షియం, ఐరన్ తదితరాలు చర్మం, జుట్టును సంరక్షిస్తాయి. 

అలాగే రక్తహీనత, బోలు ఎముకల వ్యాధుల నుంచి కాపాడతాయి. 

బీట్‌రూట్ తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. 

జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలోనూ బీట్‌రూట్ బాగా పని చేస్తుంది. 

కాలే ఆకుకూరలు తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

చార్డ్ ఆకులు తీసుకోవడం వల్ల కేన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది. 

కొల్లార్డ్ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మధుమేహం రాకుండా ఉంటుంది. 

ఈ విషయాలన్నీ అవగాహనం కోసం మాత్రమే ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.